నేను ప్రభాస్ ఫ్యాన్ ని : లోకేష్ || Nara Lokesh Request TDP Supporters To Watch Saaho Movie

2019-08-20 764

TDP national general secretary Nara Lokesh has expressed outrage that the negative news spreading about tdp on Saho and Prabhas . He claimed that the news that TDP was campaigning against Prabhas was false.
#naralokesh
#prabhas
#Tollywood
#tdp
#ysrcp
#saaho
#saahoonaugust30
#ysjagan

సాహో పై, అలాగే ప్రభాస్ పై టిడిపి శ్రేణులు నెగిటివ్ ప్రచారం చేస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఊహించుకొని కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభాస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అన్న వార్తలు తప్పు అని ఆయన పేర్కొన్నారు.